BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 25 June 2026, 01:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
142 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.