BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 05:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 05:28 PM
200 వీక్షణలు

పెనుగొలనులో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను లో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించబడినాయి.

స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా 1919 ఏప్రిల్ 13న అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ లో శాంతియుతంగా సమావేశమైన నిరాయుధ భారతీయులపై బ్రిటిష్ సైనికులు, జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో అమానుషమైన కాల్పులు జరిపి వెయ్యి మందికి పైగా అమరవీరులను హత్య చేశారు. ఈ సంఘటన ప్రజల మనస్సుల్లో తీవ్ర మనోగతాన్ని కలిగించిందని వక్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, శిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ వీరయ్య, విద్యార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.