BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 29 June 2026, 04:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెరిగిన కోడిగుడ్డు ధరలు.. ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
116 వీక్షణలు

రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది.

అదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో కోళ్ల దాణా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో దాణా వ్యయం కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్‌లో గుడ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో డిమాండ్‌ మరింత పెరిగితే గుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.