BREAKING
పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్నాడు జిల్లాలో వరుణుడి కరుణ పూజలు ముగిసిన వెంటనే భారీ వర్షం.. రైతుల్లో ఆనందం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:39 PM
0 వీక్షణలు

పల్నాడు జిల్లా: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవాలని కోరుతూ పలు మండలాల్లోని దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాదాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వరుణుడు కరుణించాడంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు