BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 03:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం జిల్లాలో ఏసీబీ దాడులు… పోలీస్ స్టేషన్‌లోనే లంచం పండుగకు చెక్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 03:04 AM
135 వీక్షణలు

పోలవరం జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో అవినీతి కాండ బట్టబయలైంది. ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించి, రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఒక కేసులో యువకులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్, కానిస్టేబుల్ బాలాజీ లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపట్టి పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్‌లో అధికారులు నేరుగా పోలీస్ స్టేషన్‌కే చేరుకుని ఈ దాడి నిర్వహించడం సంచలనంగా మారింది.

పట్టుబడిన సిబ్బందిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. పోలీస్ శాఖలోనే ఇలాంటి అవినీతి ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.