BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 07:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 07:41 PM
278 వీక్షణలు

పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం

చాట్రాయి మండలం, పోలవరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో ఇటీవల నిధనపు సుబ్బారావు స్వర్గస్తులయ్యారు. ఆయన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సొసైటీ బ్యాంక్ ఛైర్పర్సన్ యర్రా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడింది. ఈ సాయం నిధనపు సుబ్బారావు కుమారులు రాము మరియు లక్ష్మణ్‌కు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, అన్నవరపు అనిల్, నిధనపు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొని తమ సానుభూతిని ప్రకటించారు.