BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 08:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం సొసైటీ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 08:01 PM
233 వీక్షణలు

పోలవరం సొసైటీ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సొసైటీ సభ్యులైన మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పోలవరం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బాషా, మర్లపాలెం గ్రామానికి చెందిన మందలపు సరోజిని, పెదగమళ్ళ అంజయ్యలు ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.30,000లను పోలవరం సొసైటీ బ్యాంక్ తరఫున అందజేశారు.

ఈ సహాయాన్ని బ్యాంక్ అధ్యక్షుడు యర్రాప్రసాద్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), మర్లపాలెం గ్రామ సర్పంచ్ ముల్లంగి చిట్టిబాబు, ఉప సర్పంచ్ వెల్ధి రాజారావు, నీటి సంఘం అధ్యక్షుడు వెల్ధి అప్పారావు, బ్యాంక్ డైరెక్టర్ తాణంకి దేవరాజు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.