BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 04 April 2026, 04:18 pm
Posted by : బోధపల్లి వేణు

పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 04:18 PM
308 వీక్షణలు

పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి ,జక్క ఇంద్రసేనారెడ్డి

చీకటయపాలెం: గ్రామానికి చెందిన చంటి వీరయ్య (65 )మరియు దైద లక్ష్మి ఇటీవల వివిధ కారణాలతో మరణించారు.. విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి జక్కా మహబూబ్ రెడ్డి, మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి చీకటయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి మరియు గౌతమ్ రెడ్డి ఆలోచన మేరకు చీకటాయపాలెం గ్రామ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25కేజీల బియ్యం మరియు ఒక్కొక్కరి కి 3000 రూపాయల చొప్పున నగదుని అందజేశారు..

అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్, ఫతేపురం గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి, వల్లపు రాఘవులు,చీకటాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు దుండి వీరన్న, గ్రామ ఉపసర్పంచ్ పోడకంటి సరస్వతి శేఖర్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు ఏకాంబరం, వేల్పుకొండ స్వప్న ఉపేందర్, కటకం రమేష్,గజ్జి మనోహర్, ఓరుగంటి వెంకన్న,పల్లె యాకన్న, బూర్గుల దస్తగిరి, పులి రామచంద్రు, వేల్పు కొండ యాకయ్య, నరసింహ,మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, గ్రామపాటి ప్రధాన కార్యదర్శి,వల్లంల వెంకటేశ్వర్లు,మడిపల్లి గ్రామ 2వ వార్డు మెంబర్ మహంకాళ సంపత్, బీసీ సెల్ మడిపల్లి అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల వెంకన్న, మహంకాళి రవి,యర్రం రాజు,నడిగడ్డ మధు,తదితరులు పాల్గొన్నారు