BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 22 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:41 AM
111 వీక్షణలు

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

ఎర్నాకులం: తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ మోనాలిసా ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

తన తండ్రి పాస్‌పోర్ట్, డబ్బులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలని కూడా పోలీసులను కోరింది.

ఇటీవల మోనాలిసా మతాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే వివాహం జరిగిందని ఆరోపిస్తూ మోనాలిసా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు.