BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 10:29 am
Posted by : V శ్రీనివాస్

ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 10:29 AM
135 వీక్షణలు
ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం: పెచ్చులు ఊడిపడి మహిళకు గాయాలు

మంచిర్యాల, మార్చి 26: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత గాలిలో దీపమైంది, పాత భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు మరియు వారి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గురువారం నాడు ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళా సహాయకురాలు బాత్‌రూమ్‌కు వెళ్లిన క్రమంలో, పైనుంచి ఒక్కసారిగా సిమెంటు దిమ్మెలు ఆమెపై పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.