BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 09:23 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా నంద్యాల ఉస్మానబాష

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:23 PM
134 వీక్షణలు

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా ఉస్మాన్ భాష

అభినందించిన మంత్రి ఫరూక్

అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేసిన మంత్రి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 4

నంద్యాల... ప్రధాని 15 సూత్రాల పథకం అమలు కమిటీలో సభ్యునిగా నంద్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఉస్మాన్ భాష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉస్మాన్ బాషాకు అపాయింట్మెంట్ కాపీనీ అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్, మరో కమిటీ సభ్యుడు దేవిపాల్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని ఈ కమిటీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ న్యూ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాం కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు తదితర జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు.