BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 May 2026, 02:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 02:57 PM
218 వీక్షణలు

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రాజకీయ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులతో సమావేశమైన ఏకైక ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో మోదీ భేటీ అయ్యారు.

అనంతరం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌తోనూ భేటీ కావడంతో ఈ అరుదైన రాజకీయ మైలురాయిని అందుకున్నారు.

తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఇది ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.