BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 13 July 2026, 07:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త ఓటర్ల నమోదుకు కఠిన నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 07:43 PM
104 వీక్షణలు

కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల ప్రక్రియలో మరిన్ని నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారుడి లేదా వారి కుటుంబ సభ్యుల పేరు గత సర్‌ (ఎస్‌ఐఆర్‌) ఓటరు జాబితాలో ఉండటం తప్పనిసరిగా పేర్కొనాలి.

ఫారం–6తో పాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఓటరు లేదా బంధువు పేరు, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా అందించాలి.

ఈ నిబంధనలు సర్‌–2026 ముసాయిదా ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో అమలు కానుండగా, సర్‌–2026 పూర్తయిన తర్వాత కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత కఠినంగా మారనున్నట్లు తెలుస్తోంది.