BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 16 March 2026, 08:39 am
Posted by : V శ్రీనివాస్

‘ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలి’ - సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Mar, 2026 - 08:39 AM
148 వీక్షణలు

​మంచిర్యాల:

ఇరాన్‌పై యుద్ధం ఆపి, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

​ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు తలొగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కొత్త లేబర్ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని ఆయన కోరారు.

​అదేవిధంగా, గిరిజనుల సాగు భూములకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ.. వారికి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని రాఘవులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు