BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 06 June 2026, 05:37 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రకృతి పరిరక్షణ మన అందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 05:37 AM
118 వీక్షణలు

ప్రకృతి పరిరక్షణ మన అందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ

అన్నమయ్య జిల్లా 

పుంగనూరు 

భాగంగా నరేంద్ర మోదీ  పిలుపు మేరకు ప్రతి కార్యకర్త అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని అందులో భాగంగా పుంగనూరు మండల సమావేశం మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తద్వారా కాలుష్యం తగ్గుతుందని తెలిపారు 

కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికా రాణి అరవ పల్లి వెంకటరెడ్డి, చంద్ర శేఖర్ రాజు, TVs ప్రసాద్, రమేశ్, డాక్టర్ జగన్నాథం, వెంకటేష్, నాగరాజ, రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.