BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 07:34 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
21 Mar, 2026 - 07:34 PM
359 వీక్షణలు

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం, నిర్లక్ష్య వైఖరిలో  విద్యుత్ శాఖ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామం మూలమలుపున ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది గతంలో మూలమలుపున ఎన్నో ప్రమాదాలు జరిగినా సంఘటనలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం బాంబుల కంపెనీ చెందిన వాహనం మూల మలుపున ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది ఆ సమయంలో రోడ్డుపైన వాహనదారులు, పాదాచారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్తంభానికి కొద్ది దూరంలో గ్రామ దేవత దుర్గమ్మ గుడి ఉంది గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో స్తంభం విరిగిపోవడంతో అదే యధా స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం వేయడం గమనార్హం.భారీ ప్రమాదం జరిగితే కానీ చర్యలు ఉంటాయా వేచి చూడాలి