BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 June 2026, 09:31 pm
Posted by : గడ్డమీది రమేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనిగరం గ్రామంలో

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:31 PM
403 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య  గారి ఆధ్వర్యంలో సూచనలో భాగంగా దేశంలో ముఖ్యంగా ప్రకృతిని మనం కాపాడుతూనే అది మనల్ని కాపాడుతుందని భవిష్యత్ తరాలకు మంచిఅందించాలని ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామ ప్రజలకు ప్రతి పౌరుడు ప్రజాశక్తితో ప్లాస్టిక్ వాడకం నిర్మూలన కృషి చేయాలని అవగాహన కల్పిస్తూ ప్రజల ఆరోగ్య అభివృద్ధి కోసం తాగే నీరు తినే ఆహారం పీల్చే గాలి ఆక్సిజన్ కలుషితం కాకుండా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని దేశంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పర్యావరణం కలశం కాకుండా చూడాలని ప్రజల యొక్క అవసరాల కోసం ప్లాస్టిక్ దూరం చేసి పాతకాల పద్ధ తిలో చెట్లనుండి నుండిసేకరించిన మోతుకు ఆకుల ఇస్తారాకులను భోజన సమయంలో వాడకని అలవాటు చేసుకోవాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రం గారు మరియు గ్రామ ఉపసర్పంచ్ పెరికబుచ్చయ్య గారు మరియు గ్రామ సీనియర్ నాయకులు కర్ర బిక్షపతి గారు అబ్దుల్ రహీం గారు ఎండి రాజ మహ్మద్ గారు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఆకుల రవి గారు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు