BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రపంచ రెజ్లింగ్‌లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:19 PM
61 వీక్షణలు

ప్రపంచ రెజ్లింగ్‌లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటారు. మొత్తం మూడు పతకాలతో భారత్‌ మెరిసింది.

68 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్లింగ్‌ సాంగ్‌తో తలపడిన మాన్సి లాథర్‌ పోరాడి ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది.

మరోవైపు కాంస్య పతక పోరులో భారత రెజ్లర్లు తన్వి మగ్దుమ్‌ (57 కిలోలు), కోమల్‌ (59 కిలోలు) అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థులను ఓడించారు. దీంతో ఇద్దరూ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

యువ మహిళా రెజ్లర్ల విజయాలతో అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్‌ ఖ్యాతి మరింత పెరిగింది.