BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 01:52 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్. సి. మల్లయ్య సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం.హరి కృష్ణ నియామకం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
06 Jun, 2026 - 01:52 PM
105 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్. సి. మల్లయ్య గారు, సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం. హరి కృష్ణ గారిని విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి (Public Relations Officer - PRO) గా నియమిస్తూ జారీ చేసిన నియామక ఉత్తర్వులను అందజేశారు.

ఈ బాధ్యతను ఆయనకు అదనపు బాధ్యతగా అప్పగించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ గారు, ఆర్థిక అధికారి ఆచార్య పలని గారు పాల్గొన్నారు.

డా. పి. ఎస్. గణేష్ మూర్తి

ప్రజా సంబంధాల అధికారి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.