BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 June 2026, 02:15 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
05 Jun, 2026 - 02:15 PM
522 వీక్షణలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 05.06.2026న ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి  ఆచార్య ఎల్ .సి .మల్లయ్య గారు విశ్వవిద్యాలయంలోని  డా .ఎన్‌.టీ. రామారావు తరగతి గది  సముదాయం మరియు కంగుంది బాయ్స్  హాస్టల్ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ గౌరవ రిజిస్ట్రార్  ఆచార్య .వి.కిరణ్ కుమార్ గారు, డిన్ అకాడెమిక్ అఫైర్స్  ఆచార్య.కే.శ్యామల గారు, ఉప ఇంజనీర్ రఘుపతి, అనిల్ కుమార్, అన్ని పాఠశాలల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.     డాక్టర్. పి.ఎస్ గణేష్ మూర్తి ,ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం.