BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 11:20 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 11:20 AM
157 వీక్షణలు
పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రేపరేప లాడిన తెలుగుదేశం పార్టీ జెండా..

ఎన్ టి ఆర్ సర్కిల్ లో బాణా సంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 

పేదలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ...
టిడిపి పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారకరామారావు ని స్మరించుకొన్న తెలుగు తమ్ముళ్లు..
రెండు రూపాయలు కిలో బియ్యం, ప్రజలకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిడిపి పార్టతోనే మొదలు..
టిడిపి సీనియర్ పార్టీ నాయకులను సన్మానించిన నాయకులు..