BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 09:14 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 09:14 AM
149 వీక్షణలు

పుంగనూరు లో  సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం

గత ఐదు సంవత్సరాలు కొనసాగిన వైసిపి మున్సిపల్ కౌన్సిల్ నేడు చివరి సమావేశం..

కౌన్సిల్ చివరి సమావేశం లో చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహణ..

పుంగనూరు గత 5 సంవత్సరాలలో 31 వార్డ్ ల లో సంక్షేమ అభివృద్ధి, సమస్యలు పై కౌన్సిల్ సమావేశం...

రానున్న రెండు సంవత్సరాలు పుంగనూరు లో త్రాగు నీటి కొరత లేకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవడం జరిగింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ. మిధున్ రెడ్డి ల సహకారం తోనే పుంగనూరు అభివృద్ధి.. మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, కౌన్సిలర్ లు...

కౌన్సిల్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్...

చైర్మన్, కౌన్సిలర్ లకు వీడ్కోలు పలికి సన్మానించిన మున్సిపల్ సిబ్బంది ...