BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 05:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం లో బల్లి ప్రత్యక్షం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 05:05 PM
123 వీక్షణలు

పుంగనూరు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం లో బల్లి ప్రత్యక్షం..

పుంగనూరు నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘటన..

మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులలో ఇద్దరికి  వాంతులు,కడుపు నొప్పి..

వైద్యులకు సమాచారం ఇచ్చిన  ఉపాద్యాయులు..

భయం తో పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు AISF నాయకులు..

పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు..

భోజనాన్ని చెత్తకుండీలో పడేసిన పాఠశాల సిబ్బంది..

అనంతరం బల్లి పడి ఉన్న ఆహారం తిన్న విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో పుంగనూరు MRO రాము తో పాటు AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, నాయకులు అయాన్ పరామర్శించారు...