BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 April 2026, 05:28 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:28 PM
132 వీక్షణలు

పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అయినటువంటి  ఏప్రిల్ 20వ తేదీన స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్రిమాపక పరికరాలను ప్రదర్శనకు ఉంచి స్థానిక ప్రజలను కేంద్రమునకు పిలిపించుకొని వారికి కరపత్రాలు పంచి అగ్నిమాపక పరికరాలు గురించి అవగాహన కల్పించి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఇంచార్జ్ కేంద్రాదికారి కె సురేష్ బాబు, సిబ్బంది ఇ. సుబ్రమణ్యం, వి. లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్, జి. వెంకటరమణ, వి. కేశవ, భూషణ్ కుమార్, బి.వినోద్ కుమార్, కె.మోహన్ బాబు ఎస్.ఆర్.వి. ప్రకాష్, పి.ఆనంద లు పాల్గొనడం జరిగినది.