BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 08:51 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్ కిట్ల పంపిణి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 08:51 AM
97 వీక్షణలు

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్  కిట్ల పంపిణి 

ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంలో 

బుధవారం దాదాపు 200 రంజాన్ తోఫా కిట్లుని పార్టీ కార్యకర్తలు  పేద కుటుంబ సభ్యులైన మైనార్టీ సోదరులని చల్లా బాబు సొంత నిధులతో అందజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో  సివి రెడ్డి ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్ పోలీస్ గిరి  ఇబ్రహీం  సుహేల్ భాష సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ నూరుల్లా రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.