BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 05 June 2026, 02:13 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ను ఎండో మెంట్ కానివ్వం.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 02:13 PM
94 వీక్షణలు

అన్నమయ్య జిల్లా..

పుంగనూరు మారెమ్మ ఆలయ అభివృద్ధి పై కన్నేసిన ఎండో మెంట్..

గుడి లో భక్తులను దోచేందు కె ఎండోమెంట్ చూస్తున్నది.

అభివృద్ధి చెందని ఎన్నో పురాతన ఆలయాలు దేవాదాయ శాఖ కు కనపడలేదు..

పుంగనూరు లోని శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ఏళ్ల తరపడి కొన్ని కుటుంబాలు భక్తులు ఇచ్చిన కానుకలతో అమ్మవారి కి పూజలు నిర్వహిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఆలయం నకు ప్రతి దినం వందలాది మంది భక్తులు రాక పెరగడం తో ఆలయం పై ఎండో మెంట్ కన్ను పడిందని,ఆనాడు ఆలయ అభివృద్ధి కి నోచుకోని ఎండో మెంట్ ఇప్పడు ఆలయం ను తమ చేతుల్లోకి ఎలా తీసుకొంటుందని భక్తులు, ఆర్ పి ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. మారెమ్మ అమ్మవారి ఆలయం ను ఎండో మెంట్ కి ఇవ్వడానికి మేము ఎవ్వరు సిద్ధంగా లెమని న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,నేడు గుడి లో అమ్మవారికి సంబందించి వేలం పాట ను అడ్డుకోవడం జరిగిందన్నారు.

పోలీసులు ఆలయ నిర్వాహకులు హైకోర్టు లో కేసు ఉండడం తో వేలం పాట నిర్వహించడానికి వెలులేదని ఎండో మెంట్ అధికారులకు తెలిపారు.

ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం ఎండోమెంట్ కి ఇవ్వడాన్ని నిరకరిస్తూ అప్పీల్ వేశామని, కేసు నడుస్తుండగా ఆలయం లో ఎలాంటి వేలం పాట నిర్వహించరాదని తెలిపారు.కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ పి ఎఫ్ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.