BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 March 2026, 03:24 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:24 PM
132 వీక్షణలు

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

మహిళను మోసగించి రూ.10 లక్షల నగదు, రూ.45 లక్షల రూపాయల చెక్కులు తీసుకుని మోసం చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని వనమలదిన్నెకి చెందిన లావణ్య అనే మహిళ గత ఏడాది ఆనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో పట్టణానికి చెందిన హేమప్రభ ఆ సమయంలో ఆసుపత్రిలో లావణ్యకు పరిచయమైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లావణ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హేమప్రభ నమ్మించి ఫోన్ ఫే ద్వారా సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకుంది. అలాగే హేమప్రభ| ఇప్పిస్తామంటు భార్యభర్తలు ఇద్దరు రూ.45 లక్షల రూపాయల చెక్కులను లావణ్య వద్ద తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండ, చెక్కులు ఇవ్వకుండ మోసగించారు. లావణ్య నిలధీయ్యడంతో హేమప్రభ, అశోక్ కలసి లావణ్య రూ.45 లక్షలు బకాయిలు ఉందని, అందుకు చెక్కులు ఇచ్చిందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపడంతో లావణ్య లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించింది. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.