BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 17 December 2025, 08:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు-100 గ్రామాలు

తెలంగాణ
17 Dec, 2025 - 08:47 AM
389 వీక్షణలు

ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు-100 గ్రామాలు

NTODAY NEWS: హసనాబాద్   ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు పర్యటన కార్యక్రమాన్ని 19వ రోజు క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో నిర్వహించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే. గ్రామ స్థాయి నుండి ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రజల వద్దకు ప్రవీణ్ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, ఎమ్మార్వ.. ఎండిఓ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.     Follow us on Website Facebook Instagram YouTube