BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 January 2026, 11:30 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు

తెలంగాణ
19 Jan, 2026 - 11:30 PM
304 వీక్షణలు
ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం జూపూడి గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం NTODAY NEWS: పల్నాడు జిల్లా “ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు – 100 గ్రామాలు” కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జూపూడి గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, చెత్త తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించి, అన్ని వీధి దీపాలు సరిగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #PrajalavadakuPraveen #100Days100Villages #VillageDevelopment #PublicGrievances #SanitationDrive #ElectricityIssues #WelfareSchemes #Pedakurapadu #LocalGovernance #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube