BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 26 February 2026, 09:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రజక సంఘాల నిరసన కార్యక్రమం

తెలంగాణ
26 Feb, 2026 - 09:21 AM
272 వీక్షణలు
రామన్నపేటలో రజక సంఘాల నిరసన కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట రామన్నపేట: నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనకు నిరసనగా రామన్నపేట మండల రజకులు సుభాష్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొండూరు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుల వివక్ష ఆధారంగా జరిగే దాడులు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి కుల భేదాలు లేకుండా గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్, పోన్న ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు నడిగోటి రమేష్, కార్యక్రమంలో వివిధ గ్రామాల రజక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మాండ్ర మల్లేష్, ఎలిమినేటి యాదయ్య, గుండేపురి యాదయ్య, బోనగిరి శ్రీను, బొడ్డుపల్లి కాడయ్య, మండ్రా రవి, నాంపల్లి శ్రీను బొడ్డుపల్లి నరసింహ, బొడ్డుపల్లి లింగయ్య, ఆమనగంటి యాదయ్య, దామెర అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. #Ramannapet #RajakSangham #Protest #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube