BREAKING
thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు
Date of Publish : 11 June 2025, 06:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత

తెలంగాణ
11 Jun, 2025 - 06:59 AM
430 వీక్షణలు
ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఏపీఎంసెట్ నీట్ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గద్దె శ్రీనివాస్ దుగ్గిరాల నీరసత్యం చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కళాశాల డెవలప్మెంట్ చైర్మన్ గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఐఐటి జేఈఈ మెటీరియల్ను ఉపయోగించుకుని అందరి విద్యార్థులు మంచి స్థాయికి ఎదిగి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే అన్ని రకాల సౌకర్యాలను యర్నగూడెం మరియు పరిసర గ్రామ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవడం కోసం కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థులను శ్రీనివాస్ ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెన్నేటి ఛత్రపతిశివాజీ అధ్యాపకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube