BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 March 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:35 PM
196 వీక్షణలు

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది: మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ తీరును చూసి “రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా” అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ వ్యవహార శైలి ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హరీశ్ రావు బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” ఇవ్వడం సరికాదని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సభ గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తలసాని సూచించారు.