BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 07:38 am
Posted by : కూనురు మధు

రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి : తీన్మార్ మల్లన్న

తెలంగాణ
/ నల్గొండ
02 Sep, 2026 - 07:38 AM
50 వీక్షణలు

రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి : తీన్మార్ మల్లన్న

రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి అని ,తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేది జెన్ జీ యువతేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించిన  జెన్ జీ మీట్ అప్ విత్  తెలంగాణ ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత, విద్యార్థులతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖాముఖి నిర్వహించి, వారు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని మల్లన్న పేర్కొన్నారు. కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు బంధారపు నర్సయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాయి కుమార్, నల్గొండ జిల్లా కన్వీనర్ నాగార్జున్, నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.