BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 September 2026, 07:41 am
Posted by : SEETHA KIRAN KUMAR

విద్యార్థి నిరసనలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Sep, 2026 - 07:41 AM
53 వీక్షణలు
విద్యార్థి నిరసనలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు

జూలై 20 నుంచి 25 వరకు జరిగిన విద్యార్థి నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసులను కొనసాగించవద్దని స్పష్టం చేసింది. కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది.

జంతర్‌మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2,873 మందికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై ఢిల్లీ పోలీసులు చర్యలు కొనసాగించవచ్చని తెలిపింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.ఈ తీర్పును భవిష్యత్ కేసులకు న్యాయపూర్వ ఉదాహరణగా పరిగణించరాదని స్పష్టం చేసింది