BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 03:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:24 PM
157 వీక్షణలు

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

రాజమండ్రి నగరంలో "అగరబత్తీలు తయారు చేస్తే తామే కొనుగోలు చేస్తామని" అని చెబుతూ ఒక భారీ మోసం జరిగింది. సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ పేరు మీద ప్రకటనలు ఇచ్చి, ఆ సంస్థ వారు ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.

స్కీమ్ ప్రకారం, రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే, నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామంటూ వారు బాధితులను ఆ పథకం కోసం లాగారు.

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన పలువురు మహిళలు తమ డబ్బు కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు, అయితే ఇంకా ఎలాంటి చెల్లింపులు అందలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మోసం వ్యవహారం పై పోలీసుల నుండి దర్యాప్తు జరుగుతోంది.