BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 March 2026, 03:00 pm
Posted by : యామనూరి మల్లికార్జున

కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
28 Mar, 2026 - 03:00 PM
123 వీక్షణలు

 కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి 


నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని, తాత్కాలికంగా(Special Train) నడుస్తున్న 07523/07524 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ను

ఇప్పటి నుండి శాశ్వత సర్వీస్ గా(Regular Express) 67301/67302 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU ఎక్స్‌ప్రెస్ గా మార్పు చేసినందుకు

గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


 ఈ నిర్ణయం ద్వారా రాజమండ్రి - కాకినాడ రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం

తక్కువ చార్జీలతో అందుబాటులో ప్రయాణం

 పర్మినెంట్, డైలీ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరం.


--- ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.