BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 May, 2026 - 04:10 PM
140 వీక్షణలు

మే 29 30 31 రోజులలో యాదగిరిగుట్ట  పట్టణ కేంద్రంలో రాష్ట్ర శిక్షణ తరగతులు  జయప్రదం చేయండి

ఎన్ పి ఆర్ డి. జిల్లా ప్రధాన కార్యదర్శి మనం ఉపేందర్ పిలుపునివ్వడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రామన్నపేట టౌన్ తుమ్మలగూడెం గ్రామం సమావేశం నిర్వహించి అనంతరం కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ రామన్నపేట మండలం రామన్నపేట టౌన్  తుమ్మలగూడెం గ్రామంలో  వికలాంగుల సమస్యలు పరిష్కారం కావాలని ఈ మండలంలో వికలాంగుల సర్టిఫికెట్ వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు . ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్ లేదని వికలాంగులు ఇబ్బంది పెడుతున్న  ఇప్పటికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు వెంటనే కొత్త పెన్షన్ డబ్బులు ఇవ్వాలని  రామన్నపేట మండలంలో వికలాంగుల అయి ఉన్న సదరం సర్టిఫికెట్లు రాక చాలామంది ఉన్నారు వెంటనే వాళ్లకు కొత్తగా సదరం సర్టిఫికెట్ తోపాటు యూ డి ఐ డి  కార్డు అమలు చేయాలి వికలాంగులకు ఐదు శాతం కలిగి ఉన్న రామన్నపేట మండలంలో  వికలాంగులు  ఇంద్రమ్మ ఇల్లు రావడం లేదు వెంటనే వికలాంగులు ఇండ్లు కట్టించాలని ఇండ్లు స్థలం లేనివారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టేయాలి రామన్నపేట మండలంలో వికలాంగులకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ఉపాధి హామీ పథకంలో కూలి దొరుకుతుందని ఆశ ఉన్న  చేద్దామంటే కూలి పనులు పెట్టే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఉపాదామి పథకం లో గతంలో 150 రోజులు పని కల్పించే అవకాశం వచ్చింది ఇప్పుడు పని కల్పించే పరిస్థితి లేదు వెంటనే వికలాంగులకు వాళ్లు  చేసే పని సపరేట్గా పనిచేసేటట్టు పని కల్పించాలి ఉపాధి హామీ పథకంలో 150 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని కొత్త జాబ్ కార్డులు వికలాంగులకు వెంటనే ఇవ్వాలి రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల  పరిష్కరించాలని  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి పోరాటాల కార్యాచరణను రూపొందించడం కోసం ఈనెల 29 30 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో  రాష్ట్ర శిక్షణ తరగతులు తో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగు తుందని  తెలియజేయడం జరిగింది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల కార్యదర్శి గిరికల లింగస్వామి మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ  రామన్నపేట టౌన్ నాయకులు పాలశం పరుశురాం సువి కిష్టయ్య లావణ్య మాంకాలమ్మ చిన్నోజు శ్రీనివాస్ చారి తుమ్మలగూడెం గ్రామం ఉపాధ్యక్షులు నర్సోజి కట్ట పవన్ బందల రామచంద్రం రాములు అమల లాలమ్మ కొంపగొని పిసమ్మ లింగమ్మ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు