BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 10:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 10:03 PM
70 వీక్షణలు

రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు

పుంగనూరులో మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక చర్యలు

రంజాన్ పండుగను పురస్కరించుకుని పుంగనూరులో ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది చేపట్టారు.

టిడిపి ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా శ్రమించారు. పండుగ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సున్నీ అంజుమన్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.