BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైల్వే ఫ్లైఓవర్‌పై ఇళ్ల తొలగింపుకు నిరసన – 3వ రోజు కొనసాగిన ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:47 AM
111 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం – 

3వ రోజు కూడా ఇళ్లను కోల్పోయే బాధితులు లెక్కచేయకుండా న్యాయ నిరసన ధర్నా కొనసాగిస్తున్నారు.

నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇళ్లను తొలగించకుండా ఉండాలని బాధితులు న్యాయ నిరసనకు దిగారు. ఈ ధర్నా మూడవ రోజు కొనసాగుతోంది.

నిన్న సాయంత్రం ఇళ్లను తొలగించేందుకు జెసిబిలు తీసుకురావడంతో అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. బాధితులు ప్రభుత్వ ప్రతిస్పందన తర్వాత ముందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక్కడ నివాసం కొనసాగిస్తున్న వ్యక్తులకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నా నిలిచేలా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు; 100 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోయే వారికి న్యాయం జరగాలని కోరుతూ నిరసన కొనసాగుతోంది.