BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 30 May 2026, 07:54 pm
Posted by : కూనురు మధు

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 07:54 PM
315 వీక్షణలు

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చిన్నకాపర్తి గ్రామంలో వరి ధాన్యాన్నిముందుగా కొనుగోలు ప్రక్రియ విజయవంతం చేయడంతో గ్రామ సర్పంచ్ రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ప్రభుత్వ విప్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్లెక్సీలకు శనివారం  పాలాభిషేకం చేశారు రాష్ట్రంలోఎప్పుడు లేనివిధంగావరి ధాన్యం ఎక్కువగా పండిందని గుర్తు చేశారు అయినప్పటికీ రైతులకు ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసిందిరైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాకాల నరసింహ,రుద్రారం లక్ష్మణ్, రొండి నరసింహ,మెట్టు నాగ శంకర్ మెట్టు అశోక్,మెట్టు పరమేష్ ,నరసింహ తదితరు పాల్గొన్నారు.