BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 07:56 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
19 Apr, 2026 - 07:56 PM
307 వీక్షణలు

 రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి-- ర్యాకల శ్రీశైలం

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏప్రిల్ 23, 24, 25వ తేదీలో నిర్వహించే రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలకు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు ఆదివారం మండల కేంద్రంలో రైతు సంఘం మహాసభల ప్రచార కర పత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల విత్తనాల దిగుమతులను నిలిపివేసి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2021లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈనెల 20, 21వ తేదీల్లో గ్రామాలో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిరసనలు నిర్వహించి రైతు సంఘం జెండాలను ఆవిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు దేశెట్టి సత్యనారాయణ, ముక్యర్ల పున్నమ్మ, సునీత, సత్యనారి తదితరులు పాల్గొన్నారు