BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 04:56 PM
157 వీక్షణలు

రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం, 156వ లెనిన్ జయంతి ఘనంగా నిర్వహణ

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం, 156వ లెనిన్ జయంతిని ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ, "పార్టీ తన 57 సంవత్సరాల ప్రయాణంలో ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించింది. లెనిన్ జయంతిని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని" అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ పార్లమెంట్‌లో 131 డీ లిమిటేషన్ బిల్లు ఓడిపోయిన తర్వాత, బిజెపి, వైసిపి కలిసి ఈ బిల్లును అడ్డుకున్నారని ఆక్షేపించారు. "ఈ విధంగా వామపక్షాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి," అని స్పష్టం చేశారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడం కోసం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధానాన్ని విమర్శించారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, ఎన్డీఏ పాలకులు వాయిదా వేసినట్టు ఆరోపించారు. "ప్రధానితో సమీక్షలు జరపకుండా, సమాజంపై నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారని" వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని, వేముల చంటి, ఆమదాల చినబాబు, వేముల మహాలక్ష్మి, నంది పాము రాణి, ఆముదాల వెంకటేశ్వరరావు, ఆముదాల రాజా, ఆముదాల కాసులు, ఆముదాల బాబురావు, ఆముదాల ధనమ్మ, ఆముదాల అన్నపూర్ణ, గాలంకి జయమ్మ, ఆముదాల దావీదు ధారా బేబిషాలిని పాల్గొన్నారు.