BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 05 June 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:05 PM
122 వీక్షణలు

హైదరాబాద్ సమీపంలోని గండిపేట్ భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

రూ.1,500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మ నాయుడు నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

గండిపేట్ ల్యాండ్ స్కాం కేసులో భూముల యాజమాన్యానికి సంబంధించిన పత్రాల తారుమారు, నకిలీ రికార్డుల సృష్టి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.