BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 15 September 2025, 07:29 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ అన్నదానం

తెలంగాణ
15 Sep, 2025 - 07:29 PM
442 వీక్షణలు
నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ అన్నదానం NTODAY NEWS: హైదరాబాద్. స్వచ్ఛంద సంస్థ ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ ఆదివారం లక్డీకపూల్‌లోని నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆసుపత్రులకు వచ్చే రోగులు, బంధువులు, పేదలకు ఉచితంగా భోజనం అందజేసింది. ఆకలితో బాధపడుతున్న వందలాది పేదల పూట భోజనానికి తోడ్పడాలనే సంకల్పంతో సంస్థ నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు పెద్ది శంకర్ తెలిపారు. “ప్రతి వారం మా సేవ కార్యక్రమాలు సమాజానికి చేరువవుతున్నాయి. ఆకలిని తీర్చడం మా ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు. ఈ అన్నదానం కార్యక్రమంలో శివ చైతన్య, బి.టి. నాయుడు విజయభాస్కర్, నాగమోహన్, సతీష్ గౌడ్, చంద్రశేఖర్, డైసీ రిత్విక, చంద్ర, సైదులు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube