BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 04 July 2026, 06:37 am
Posted by : గడ్డమీది రమేష్

శనిగరం గ్రామంలో నూతన శ్రీమడలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి ప్రాణప్రతిష్ట ఉత్సవం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
04 Jul, 2026 - 06:37 AM
690 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో  శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో ముందుగా పూజార్ల సమక్షంలో రజక సంఘం సభ్యుల చేత హోమ  కార్యక్రమం నిర్వహించి అనంతరం శాంతి పూజ నిర్వహించి  ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు. శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత స్వామివారిని దర్శన భాగ్యం చేసుకొని అభిషేకం మరియు  మొక్కలు చెల్లించుకుని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం పూర్తి చేసినారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ గౌరవ నాయకులు మరియు ఊరు పెద్ద మనుషులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు యూత్ పాల్గొని శ్రీ మడే లేశ్వర స్వామి వారి  దర్శనం చేసుకుని విజయవంతం చేసినారు