BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 28 July 2026, 06:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సింగరేణి నష్టాలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణం: కిషన్‌ రెడ్డి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:50 AM
43 వీక్షణలు

సింగరేణి నష్టాలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణం: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ: సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సింగరేణి ఆదాయానికి గండి పడిందని, పదేళ్ల పాలనలో సంస్థను నష్టాల బాట పట్టించారని ఆరోపించారు.

సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.54 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ప్రధాన కారణమని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.