BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 11 September 2026, 03:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైద్య చికిత్సకు ఆర్థిక సాయం ఆపదలో అండగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.. రూ.6.11 లక్షల ఎల్‌వోసీ మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 03:49 PM
1 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నరదల దుర్గారావు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నివాసానికి చేరుకుని తన పరిస్థితిని వివరించారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం రూ.6,11,000 విలువైన ఎల్‌వోసీ లేఖను మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

ప్రజా సమస్య ఏదైనా, సమయం ఎంతైనా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే తన బాధ్యతగా భావిస్తూ ఎమ్మెల్యే స్పందించిన తీరుపై బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే సేవాభావానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది.