BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 April 2026, 10:50 am
Posted by : బోయ మధు

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
బోయ మధు కూడేరు మండల ప్రతినిధి
04 Apr, 2026 - 10:50 AM
168 వీక్షణలు

కూడేరుఏప్రిల్ 4(NTODAY న్యూస్)

 స్థానిక మండల కేంద్రంలోని కూడేరు గ్రామం నందు శ్రీ జోడి లింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ రాజు విలేకరులకు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వతేదీ గురువారం మడుగుతేరు సందర్భంగా స్వామి వారి భక్తులు ప్రజలు జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి రావడంతో వాహనాలు పార్కింగ్ స్థలాలు ఆలయమునందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మడుగుతేరు సందర్భముగా ఉదయం ఆరు గంటల 15 నిమిషాల నుండి 6:45 వరకు నూతన రథముతో రథోత్సవం ఉంటుందని. అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు శ్రీ సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అనంతపురం నుండి కాక కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని సమాచారంతో నాలుగు దిక్కుల పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సిఐ రాజు విలేకరులకు తెలిపారు వాహనదారులు పోలీసులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఆపాలని మైనర్లు వాహనాలు నడపడం. ఎవరైనా అతిగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరి మూకలను ఈ సందర్భముగా హెచ్చరించారు..


ఫోటో రైట్ అప్.. విలేకరులతో మాట్లాడుతున్న సిఐ రాజు..