BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 06:33 pm
Posted by : BATHULA VENKATESH

స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
07 Jun, 2026 - 06:33 PM
116 వీక్షణలు

వంగలపూడి అనిత అద్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాలకి సమావేశం ఏర్పాటు చేయుడం జరిగింది.                   

నక్కపల్లిలో నాలుగు మండలాల ముఖ్య నాయకులు, BLAలతో కలిసి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే మన విజయానికి తొలి అడుగు.

జూన్ 15 నుండి ప్రారంభం కాబోయే BLOల డోర్-టు-డోర్ సర్వేకు ముందే, జూన్ 14లోగా మన క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేద్దాం. టీడీపీ శ్రేణులంతా BLOలతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలి! ఈ సమావేశం లో 

టిడిపి ప్రధాన కార్యదర్శి కొరిమి.సతీష్ బత్తుల రమణ బాబు యాల చిరంజీ రామకృష్ణ సూరిబాబు శివ పాల్గొన్నారు.