BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 03 January 2026, 07:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా శక్తి నారాయణి అమ్మ జన్మదిన వేడుకలు

తెలంగాణ
03 Jan, 2026 - 07:11 AM
387 వీక్షణలు

పుంగనూరులో ఘనంగా శక్తి నారాయణి అమ్మ జన్మదిన వేడుకలు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు వారాహి నారాయణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం వారాహి నారాయణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వ్యవస్థాపకురాలైన శక్తి నారాయణి అమ్మ 50వ జయంతి వేడుకలను పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో వారాహి నారాయణి ఫౌండేషన్ ఫౌండర్ హేమంత్ రాయల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే ఫౌండేషన్ ద్వారా అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శివ రాయల్, చెక్కల మంజునాథ్, లోకేష్ రాయల్, భార్గవ్, మయూరి, రామకృష్ణ, పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube